గ్రూపు-2 మెయిన్స్ ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 4న విడుదల చేసింది.
1:2 నిష్పత్తిలో 858 మంది అర్హుల జాబితా ను విడుదల చేసింది. అభ్యర్థుల జాబితాను కమిషన్ నోటీస్ బోర్డులో ఉంచడంతో పాటు వైబ్‌సైట్‌లో కూడా పొందుపరిచినట్టు కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గ్రూపు-2 మెయిన్స్ ఫలితాలు విడుదల కోసం క్లిక్ చేయండి
ఏపీపీఎస్సీ గూపు-2 సిలబస్, స్టడీమెటీరియల్, బిట్‌బ్యాంక్, ప్రీవియస్ పేపర్స్, గెడైన్స్ మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి
గ్రూపు-2 మెయిన్స్ ఫలితాలు విడుదల కోసం క్లిక్ చేయండి
ఏపీపీఎస్సీ గూపు-2 సిలబస్, స్టడీమెటీరియల్, బిట్‌బ్యాంక్, ప్రీవియస్ పేపర్స్, గెడైన్స్ మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి
Published date : 05 Feb 2020 03:39PM