ఏపీ పీజీఈసెట్-2020 దరఖాస్తు గడువు పెంపు
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: పీజీ ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ పీజీఈసెట్-2020 ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును మే 7 వరకు పొడిగించారు.
వివరాలను www.rche.ap.gov.in/pgecet వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు సెట్ కన్వీనర్ ఆచార్య పేరి శ్రీనివాసరావు తెలిపారు.
Published date : 17 Apr 2020 01:51PM