Skip to main content

ఏపీ డీఎస్సీ-2018 స్పోర్ట్స్ కోటా జాబితా విడుదల

సాక్షి, అమరావతి: డీఎస్సీ-2018 స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితాను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
అభ్యర్థుల ధ్రువపత్రాలను స్పోర్‌‌ట్స అథారిటీ ఆఫ్ ఏపీ (శాప్) నిర్ధారించి ప్రభుత్వానికి పంపడంతో జిల్లాల వారీగా 27 మంది పేర్లతో జాబితాను విడుదల చేసింది. నియామకాల్ని జిల్లాల సెలక్షన్ కమిటీలు చేపట్టాలని టెట్/టీఆర్‌సీ జేడీ రవీంద్రనాథరెడ్డి ఉత్తర్వులిచ్చారు.

ఏపీ డీఎస్సీ/టెట్ మోడల్‌ పేపర్స్, ప్రివియస్‌ పేపర్స్, సిలబస్, గెడైన్స్ మొదలైన వాటికోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
Published date : 18 May 2020 03:22PM

Photo Stories