డీఈడీ, డీపీఎస్‌ఈ- 2020వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల:నవంబర్ 26 నుంచి డీఈడీ పరీక్షలు..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: నవంబర్26 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు డీఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్), డీపీఎస్‌ఈ (డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్) మొదటి, రెండో సంవత్సరం థియరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
మరిన్ని వివరాలకు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ను చూడాలని విద్యార్థులు, ప్రిన్సిపాళ్లకు సూచించారు.
తెలంగాణ డీఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్)2020మొదటి సంవత్సరం టైమ్ టేబుల్ కోసం క్లిక్ చేయండి.
తెలంగాణ డీఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) 2020 రెండో సంవత్సరం టైమ్ టేబుల్ కోసం క్లిక్ చేయండి.
తెలంగాణ డీపీఎస్‌ఈ (డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్) 2020 మొదటి సంవత్సరం టైమ్ టేబుల్ కోసం క్లిక్ చేయండి.

Published date : 10 Nov 2020 03:02PM