డిగ్రీ, లా, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల సమాచార సమర్పణ గడువు మే 6 వరకు పెంపు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ డిగ్రీ, లా, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకు ఫీజుల నిర్ణయానికి సంబంధించి ఆయా కాలేజీలు డాక్యుమెంట్లు, ఇతర సమాచార సమర్పణ తేదీని మే 6 వరకు పొడిగించినట్లు రాజశేఖరరెడ్డి తెలిపారు. కాలేజీలు చెల్లించాల్సిన ప్రాసెసింగ్ ఫీజును ఏప్రిల్ 24లోగా చెల్లించాలి.
Published date : 16 Apr 2020 06:41PM