అటెన్షన్: టీఎస్ ఐసెట్– 2021 నోటిఫికేషన్ విడుదల... షెడ్యూల్ ఇదే..
Sakshi Education
కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి (2021–22) గాను నిర్వహించే టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ ను శనివారం విడుదలచేసినట్లు ఐసెట్ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల ఆచార్యులు కె.రాజిరెడ్డి ప్రకటించారు.
టీఎస్ ఐసెట్– 2021 సిలబస్, స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ టిప్స్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, ప్రీవియస్ పేపర్స్, కెరీర్ గైడెన్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
ఈ ఏడాది ఐసెట్ నిర్వహణ బాధ్యతలను కాకతీయ యూనివర్సిటీకి అప్పగించిన విషయం తిలిసిందే. క్యాంపస్‌లోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల సెమినార్ హాల్‌లో ఉదయం 11.30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఆయన తెలిపారు.
అఫిషియల్ నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
అఫిషియల్ షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి.

Published date : 03 Apr 2021 04:31PM