Skip to main content

ఆర్జీయూకేటీ సెట్-2020 సెట్ ఫలితాలు విడుదల

సాక్షి, అమరావతి: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన ఆర్జీయూకేటీ సెట్-2020 ఫలితాలు డిసెంబర్ 12 (శనివారం) న విడుదల చేశారు.
విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్ ఈ ఫలితాలను విడుదల చేశారని కన్వీనర్ ప్రొఫెసర్ డి.హరినారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.

Check RGUKT CET 2020 results here
Published date : 12 Dec 2020 03:26PM

Photo Stories