Skip to main content

అక్టోబర్ 9న టీఎస్ లాసెట్-2020

సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు లాసెట్-2020ని ఈ నెల 9న రెండు విడతల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి తెలిపారు.
మూడేళ్ల న్యాయ విద్యా కోర్సులో ప్రవేశాలకు ఉదయం 10:30 నుంచి మధ్యా హ్నం 12 వరకు, ఐదేళ్ల లా, పీజీ లా కోర్సుల్లో ప్రవేశాలకు మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. హాల్‌టికెట్లను (https://lawcet.tsche.ac.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
Published date : 02 Oct 2020 01:22PM

Photo Stories