Skip to main content

2021కి పండుగ సెలవులు ఇవే.. అన్నీ పనిదినాల్లోనే..!

సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది (2021) పండుగల సెలవులు (సాధారణ సెలవులు) ఎక్కువగా ఆదివారం రాకపోవడంతో ఉద్యోగులకు సంతోషం కలిగిస్తోంది.
అయితే, ఐచ్ఛిక సెలవులు మాత్రం నాలుగు ఆదివారాలు వచ్చాయి. సాధారణ సెలవుల్లో స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15వ తేదీ మాత్రమే ఆదివారం వచ్చింది. మిగతా సెలవులన్నీ ఇతర వారాల్లోనే వచ్చాయి. వచ్చే ఏడాది సాధారణ సెలవులను, ఐచ్ఛిక సెలవులను నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సాధారణ సెలవులు ఇలా..

పండుగ పేరు

తేదీ

వారం

భోగి

13-01-2021

బుధవారం

మకర సంక్రాంతి

14-01-2021

గురువారం

కనుమ

15-01-2021

శుక్రవారం

రిపబ్లిక్ డే

26-01-2021

మంగళవారం

మహా శివరాత్రి

11-03-2021

గురువారం

హోలీ

29-03-2021

సోమవారం

గుడ్‌ప్రైడే

02-04-2021

శుక్రవారం

బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి

05-04-2021

సోమవారం

ఉగాది

13-04-2021

మంగళవారం

అంబేడ్కర్ జయంతి

14-04-2021

బుధవారం

శ్రీరామనవమి

21-04-2021

బుధవారం

రంజాన్

14-05-2021

శుక్రవారం

బక్రీద్

21-07-2021

బుధవారం

మొహర్రం

19-08-2021

గురువారం

శ్రీకృష్ణాష్టమి

30-08-2021

సోమవారం

వినాయక చవితి

10-09-2021

శుక్రవారం

మహాత్మాగాంధీ జయంతి

02-10-2021

శనివారం

దుర్గాష్టమి

13-10-2021

బుధవారం

విజయదశమి

15-10-2021

శుక్రవారం

ఈద్ మిలాదున్ నబీ

20-10-2021

బుధవారం

దీపావళి

04-11-2021

గురువారం

క్రిస్మస్

25-12-2021

శనివారం

ఆదివారం వచ్చిన సెలవు

స్వాతంత్య్ర దినోత్సవం

15-08-2021

ఆదివారం

Published date : 16 Dec 2020 03:16PM

Photo Stories