Skip to main content

బ్రేకింగ్ న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు: రాష్ట్రం వెలుపల ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు కూడా "లోకల్ కేటగిరీ"లోకి

Andhra Pradesh High Court issues orders to NTRUHS Registrar  July 28 High Court decision on NTRUHS admission guidelines  AP High Court Ruling: Students Completing Intermediate Outside the State Also Eligible as Local
AP High Court Ruling: Students Completing Intermediate Outside the State Also Eligible as Local

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం (NTRUHS) రిజిస్ట్రార్‌కి కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.ఇంటర్మీడియట్  ఎడ్యుకేషన్‌ను రాష్ట్రం వెలుపల చేసిన విద్యార్థుల్ని కూడా ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక అభ్యర్థులుగా పరిగణించాల్సిందిగా ఆదేశించింది.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం జులై 28న ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

ఇదీ చదవండి :ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారా? ఇదిగో ప్రిపరేషన్ గైడ్!

☛ Follow our YouTube Channel (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

 

Published date : 29 Jul 2025 01:24PM

Photo Stories