Skip to main content

CISCE ICSE (Class 10) and ISC (Class 12) Results 2025 Live News :బ్రేకింగ్ న్యూస్‌! సీఐఎస్‌సీఈ ఐసీఎస్‌ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలను ఉదయం 11 గంటలకు విడుదల

 నేడు( ఏప్రిల్ 30) కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్  ఫలితాలను ఉదయం 11 గంటలకు CISCE ICSE (10 తరగతి) మరియు ISC (12 తరగతి) పరీక్షా ఫలితాలను ప్రకటించనుంది. స్కోర్‌కార్డులు అధికారిక వెబ్‌సైట్‌లు cisce.org మరియు results.cisce.org ద్వారా అందుబాటులో ఉంచబడతాయి. ఫలితాలను తనిఖీ చేయడానికి, విద్యార్థులు తమ యూనిక్ ఐడీ, ఇండెక్స్ నంబర్, మరియు క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.

ఇదీ చదవండి: బ్రేకింగ్ న్యూస్‌-నేడే తెలంగాణ పదో తగరతి ఫలితాలు,....ఇలా చెక్ చేసుకోండి

అదనంగా, విద్యార్థులు SMS ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు. ఉదాహరణకు, 'ICSE [యూనిక్ ఐడీ]' అని టైప్ చేసి 09248082883 నంబర్‌కు పంపించాలి. ఫలితాలు డిజిటల్ కాపీలుగా డిజిలాకర్ (DigiLocker) ద్వారా కూడా అందుబాటులో ఉంటాయి.

☛ Follow our YouTube Channel  (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 30 Apr 2025 11:56AM

Photo Stories