Skip to main content

ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్ల భర్తీకి వెబ్‌ కౌన్సెలింగ్‌

ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఏప్రల్‌ 23న మాపప్‌ విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించ నున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం ప్రకటించింది.
ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్ల భర్తీకి వెబ్‌ కౌన్సెలింగ్‌
ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్ల భర్తీకి వెబ్‌ కౌన్సెలింగ్‌

వర్సిటీ పరిధిలోని ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కళాశా లల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారని పేర్కొంది. ఏప్రల్‌ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవా లని సూచించింది. సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందు పర్చారని, మరింత సమాచారం కోసం www.knruhs. telan gana.gov.inలో చూడాలని తెలిపింది.

Sakshi Education Mobile App
Published date : 23 Apr 2022 05:04PM

Photo Stories