Skip to main content

UGC Breking News: పహల్గాం ఘటన నేపథ్యంలో పరీక్షల‌పై స్పష్టత‌!

సాక్షి ఎడ్యుకేషన్: పహల్గాం ఘటన, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో యూజీసీ పరీక్షలు రద్దయ్యాయన్న వార్తలు సోషల్ మీడియాలో వేగంగా విస్తరిస్తున్నాయి.
ugc exams not cancelled pahalgam operation fake news clarified   UGC denies exam cancellation rumors  UGC issues clarification on exam schedule

అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని UGC (ఉన్నత విద్యా మండలి) స్పష్టంగా తెలిపింది. ఎలాంటి పరీక్షలు రద్దు కాలేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది.

చదవండి: UGC రెగ్యులేషన్స్ 2025: యూజీ, పీజీ డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు, కొత్త నిబంధనలు!

UGC అధికారికంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, భద్రతా కారణాలపై పుకార్లను నమ్మకూడదని సూచించింది. పరీక్షల గురించి ఖచ్చితమైన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే నమ్మాలని పేర్కొంది.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 09 May 2025 08:45AM

Photo Stories