High Court: ఫీజుల ఖరారు జీవోలపై తీర్పు వాయిదా
Sakshi Education
ప్రాంతాలు, తరగతుల వారీగా పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం అగష్టు 24న జారీ చేసిన జీవో 53, 54లను సవాల్ చేస్తూ తూర్పుగోదావరి ప్రైవేటు పాఠశాలల సంఘం, ఏపీ ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాల సంఘం, తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో సెప్టెబర్ 15న హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Published date : 16 Sep 2021 03:47PM