CA Exams Postponed: భారత్-పాక్ పరిస్థితులు: సీఏ పరీక్షలు వాయిదా

పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఎప్పుడంటే..
సీఏ (చార్టర్డ్ అకౌంటెంట్)పరీక్షలు వాయిదాపడ్డాయి. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో.. నేటి నుంచి మే 14 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ప్రకటించింది. దీంతో నేటి నుంచి జరగాల్సిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలు వాయిదా పడ్డాయి.
AP ECET 2025 Answer Key Released: ఏపీ ఈసెట్ ప్రిలిమినరీ కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
CA ఫౌండేషన్ పరీక్షలు యథావిధిగా..
కొత్త పరీక్షల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని, విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ icai.orgలో అప్‌డేట్స్ చెక్‌చేసుకోవాలని తెలిపింది. ఇదిలా ఉంటే CA ఫౌండేషన్ పరీక్షలు మాత్రం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మే 15, 17, 19, 21 తేదీల్లో జరుగుతాయని ICAI స్పష్టం చేసింది.
Important Announcement-In view of the tense security situation in the Country, the remaining papers of CA Final, Intermediate & PQC Examinations [International Taxation–Assessment Test (INTT AT)] May 2025 from 9th May 2025 to 14th May 2025 stand postponed.https://t.co/EIS52g5gRz pic.twitter.com/06WvolgR7s
— Institute of Chartered Accountants of India - ICAI (@theicai) May 9, 2025
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Exams postponed
- ICAI CA exams postponed 2025
- ICAI new exam dates 2025
- CA exams cancelled news
- CA May 2025 latest news
- CA exam postponed due to security
- ICAI official announcement
- ICAI May 2025 exam update
- CA exam postponed today news
- ICAI postponed notification
- CA Inter Group II new date
- CA postponed paper list
- CA exams postponed reason
- ICAI exam postponement notice
- CA May exam latest news
- ICAI official website update
- CA exam postponement due to security
- ICAI May 2025 official news
- ICAI paper reschedule notice
- CA exam date sheet revised