HCU PG Courses: హెచ్‌సీయూ పీజీ కోర్సుల దరఖాస్తు చివరి తేది ఇదే..
Sakshi Education
రాయదుర్గం: 2025–26 విద్యాసంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఫిబ్రవరి 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఈ ఏడాది మార్చి 13 నుంచి మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 312 పరీక్ష కేంద్రాలలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
దరఖాస్తులు, ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఇతర వివరాల కోసం వెబ్‌సైట్ http://acad.uohyd.ac.in ను చూడాలని సూచించారు.
చదవండి: HCUకు అంతర్జాతీయ ర్యాంకు
![]() ![]() |
![]() ![]() |
Published date : 24 Jan 2025 01:35PM
Tags
- HCU PG Courses
- Admission notification
- pg admissions 2025
- University of Hyderabad
- PG Courses
- University of Hyderabad Admissions 2025
- Hyderabad University Admission 2025
- UoH notifies admission schedule for PG courses
- Hcu pg courses notification
- University of Hyderabad UG courses
- University of Hyderabad UG courses admission
- University of Hyderabad courses and fees