MJPTBCWREIS: బీసీ డిగ్రీ గురుకులాల్లో దరఖాస్తుకు గడువు పొడిగింపు
Sakshi Education
బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో మెదటి సంవత్సరం అడ్మిషన్లకు దర ఖాస్తు గడువు పొడిగించారు.
అక్టోబర్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు అక్టోబర్ 17న ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి: Admissions: ఈ విద్యా సంస్థల్లో సీట్లు ఖాళీ లేవంటూ బోర్డులు
ఆసక్తి ఉన్న అభ్యర్థులు సొసైటీ వెబ్‌సైట్‌లో తమ దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు 040–23328 266 లేదా http://mjptbcwreis.telangana.gov.in ను సంప్రదించాలని సూచించారు.
చదవండి: Admissions: ఈ విద్యాలయాల్లో సీట్ల కోసం విద్యార్థుల నుంచి పెరిగిన పోటీ
Published date : 17 Oct 2022 01:25PM