నా జీవితంతో మరిచిపోలేని సంఘటన ఇదే...: రవీందర్, ఐపీఎస్
Sakshi Education
మిస్టర్ కూల్‌గా కనిపించే డాక్టర్ విశ్వనాథ రవీందర్ రూల్స్ విషయంలో మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరు గడించారు.
1991లో గ్రూప్–1లో విజయం సాధించి డీఎస్పీగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. ఆయన ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారు.
Published date : 01 Dec 2021 01:31PM