Krishna Bhaskar, IAS : లక్షల వేతనం వదులుకొని..ఈ లక్ష్యం కోసం..
Sakshi Education
ఆయన ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి బీటెక్ ఎలక్ట్రానిక్స్ పట్టా అందుకున్నారు. తర్వాత ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు.
బహుళజాతి కంపెనీలో ఉద్యోగం పొందేందుకు అన్ని అర్హతలు సాధించారు. వెంటనే మోటరోలా కంపెనీ డిజైన్ ఇంజినీర్‌గా నియమించుకుంది. అంతపెద్ద కంపెనీల్లో లక్షల్లో వేతనంపై పనిచేస్తున్నా..
కృష్ణభాస్కర్, ఐఏఎస్ పూర్తి సక్సెస్ స్టోరీ కోసం క్లిక్ చేయండి
Published date : 04 Jan 2022 06:16PM