కాగ్నిజెంట్ లో ఉద్యోగం వదిలి..కె.ప్రేమ్‌సాగర్, సివిల్స్ 170వ ర్యాంకు
Sakshi Education
‘మాది ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి సమీపంలోని వలిమిడి గ్రామానికి చెందిన దిగువ మధ్య తరగతి కుటుంబం.
. మా నాన్న మార్కెటింగ్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. బీటెక్ అయ్యాక కాగ్నిజెంట్‌లో ఉద్యోగం చేశాను. ఐదేళ్ల తర్వాత సివిల్స్‌వైపు దృష్టిసారించి 2018లో మొదటిసారి ప్రయత్నించాను. 2019లో పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడంతో 170 ర్యాంకు వచి్చంది. నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది’అని కె.ప్రేమ్‌సాగర్ తెలిపారు.
Published date : 05 Aug 2020 06:34PM