Amrapali, IAS : ఇలా ఉంటేనే..మీ కెరీర్‌లో విజయం సాధించగలరు..
Sakshi Education
‘ ఇద్దరు అమ్మాయిలు నా దగ్గరికి వచ్చారు. అందులో ఒకరు నేను బాక్సర్‌నవుతాను.. సహకారం అందివ్వాలని కోరింది. మరొక అమ్మాయి మౌంటనీర్ (పర్వతారోహకురాలు) అవ్వాలని ఉంది.. శిక్షణ ఇప్పించాలని వేడుకుంది. ఈ బాలికల వెంట వారి తల్లిదండ్రులు ఉన్నారు. సమాజంలో మంచి మార్పు వస్తుందనేందుకు ఇవి ఉదాహరణలు. గతంతో పోల్చితే అమ్మాయిలకు సంబంధించి కెరీర్ ఎంపిక విషయంలో చాలా మార్పులు వచ్చాయనేది స్పష్టమవుతోంది. అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉందని మాత్రం చెప్పలేం.’ అని అంటున్నారు వరంగల్ రూరల్, అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట. స్త్రీ జీవితం చుట్టూ పెనవేసుకున్న నిబంధనలు, ఆచార వ్యవహారాలపై ఆమె తన అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
భరించలేని బాధలను...
‘పుట్టడం, పెరగడం, చదువు, పెళ్లి, ఉద్యోగం ఇలా అన్ని విషయాల్లో...
Published date : 01 Jan 2022 05:41PM