అందుకే ఐఏఎస్ ఈజీగా సాధించగలిగాను...: శ్వేత తెవతీయ, కలెక్టర్
Sakshi Education
‘నేను 1 నుంచి 10వ తరగతి వరకు మీరట్‌లో సోఫియా గర్ల్స్ హైస్కూలులో చదివాను. తర్వాత ముంబయి సెయింట్ జెలిబిస్ కళాశాలలో చదివాను. డిగ్రీలో ఇంగ్లీషు లిటరేచర్ చేశాను. అందుకే ఐఏఎస్ ఈజీగా సాధించగలిగాను.
కుటుంబ నేపథ్యం :
అమ్మ అనూరాధ, నాన్న కన్నల్ డీఎస్ తెవతీయ. నాకు ఒక సోదరుడు ఉన్నారు. ఆయన అమెరికాలో చదువుతున్నాడు. ఇద్దరు సోదరీమణుల్లో ఒకరు టీచర్‌గా పనిచేస్తుండగా, మరొకరు ఎంబీఏ చేస్తున్నారు.
జాయింట్ కలెక్టర్‌గా...
Published date : 11 Dec 2021 12:50PM