Civils Toppers: సివిల్స్ టాపర్ శక్తి.. టాప్–25 ర్యాంకర్లు విరే!

టాప్–5లో మూడు మహిళలు
1వ ర్యాంక్ – శక్తి దూబే (ఉత్తరప్రదేశ్)
2వ ర్యాంక్ – హర్షితా గోయల్
3వ ర్యాంక్ – డోంగ్రే అర్చిత్ పరాగ్
4వ ర్యాంక్ – షా మార్గీ చిరాగ్
5వ ర్యాంక్ – ఆకాశ్ గార్గ్
టాప్ 25లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు
ఏటబోయిన సాయి శివాని (వరంగల్) – 11వ ర్యాంక్
బన్నా వెంకటేశ్ – 15వ ర్యాంక్
టాప్ 100లో ఉన్న తెలుగు అభ్యర్థులు
రావుల జయసింహారెడ్డి – 46వ ర్యాంక్
చింతకింది శ్రవణ్‌కుమార్ రెడ్డి – 62వ ర్యాంక్
సాయి చైతన్య జాదవ్ – 68వ ర్యాంక్
చదవండి: Arti Dogra: మరుగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆరతి డోగ్రా విజయ గాథ..
ఎంపికైన అభ్యర్థుల కేటగిరీ వారీ వివరాలు
కేటగిరీ |
ఎంపికైనవారు |
జనరల్ |
335 మంది |
ఈడబ్ల్యూఎస్ |
109 మంది |
ఓబీసీ |
318 మంది |
ఎస్సీ |
160 మంది |
ఎస్టీ |
87 మంది |
మొత్తం |
1009 మంది |
సర్వీసుల వారీగా ఖాళీలు
సర్వీసు |
ఖాళీలు |
IAS |
180 |
IFS |
55 |
IPS |
147 |
గ్రూప్-A |
605 |
గ్రూప్-B |
142 |
మొత్తం |
1129 ఖాళీలు |
కోచింగ్ లేకుండానే టాపర్
టాపర్ శక్తి దూబే కోచింగ్ తీసుకోకుండా ఐదో ప్రయత్నంలో IAS ర్యాంక్ సాధించింది. హర్షితా గోయల్ మూడో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంక్ సాధించింది.
తెలుగు రాష్ట్రాల విజయగాథ
50 మందికిపైగా తెలుగు అభ్యర్థులు UPSC సివిల్స్–2024లో విజయం సాధించారు. వారిలో చాలామంది టాప్ 200లోనే నిలవడం గర్వకారణం.
రిజర్వ్ జాబితాలో 230 మందికి స్థానం
UPSC నియమాల ప్రకారం 230 మందిని రిజర్వ్ జాబితాలో చేర్చారు. వీరిలో IAS, IPS, IFSతోపాటు గ్రూప్-A, B పోస్టులలో ఎంపికయ్యే అవకాశముంది.
టాప్–25 ర్యాంకర్లు
ర్యాంక్ |
అభ్యర్థి పేరు |
1 |
శక్తి దూబే |
2 |
హర్షితా గోయల్ |
3 |
డోంగ్రే అర్చిత్ పరాగ్ |
4 |
షా మార్గీ చిరాగ్ |
5 |
ఆకాశ్ గార్గ్ |
6 |
కోమల్ పునియా |
7 |
ఆయుషీ బన్సాల్ |
8 |
రాజ్‌కృష్ణ ఝా |
9 |
ఆదిత్య విక్రమ్ అగర్వాల్ |
10 |
మయాంక్ త్రిపాఠి |
11 |
ఏటబోయిన సాయి శివాని |
12 |
ఆశీ శర్మ |
13 |
హేమంత్ |
14 |
అభిషేక్ వశిష్ట |
15 |
బన్నా వెంకటేశ్ |
16 |
మాధవ్ అగర్వాల్ |
17 |
సంస్కృతి త్రివేది |
18 |
సౌమ్యా మిశ్రా |
19 |
విభోర్ భరద్వాజ్ |
20 |
త్రిలోక్ సింగ్ |
21 |
దివ్యాంక్ గుప్తా |
22 |
రియా సైనీ |
23 |
బి.శివచంద్రన్ |
24 |
ఆర్. రంగ మంజు |
25 |
ఝీ ఝీ ఏఎస్ |
![]() ![]() |
![]() ![]() |
Tags
- UPSC Civil Services 2024 Results
- UPSC Topper 2024 Shakti Dubey
- IAS Topper List 2024
- UPSC Toppers 2024 List with Marks
- Telugu Candidates in UPSC 2024
- UPSC Result 2024 PDF Download
- UPSC Final Result 2024 Top 100
- UPSC Top 25 Rankers 2024
- Civil Services Result 2024 Rank List
- Telugu Students Selected in UPSC
- UPSC సివిల్ సర్వీసెస్ 2024 ఫలితాలు
- IAS 2024 టాపర్స్ లిస్ట్
- UPSC ఫలితాల్లో తెలుగువారు
- UPSCFinalResult