UPSC Civil Final Result 2024 : ఏ క్షణంలోనైన యూపీఎస్సీ సివిల్స్ ఫైనల్ ఫలితాలు విడుదలు... రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోవాలి...

ఇంతటి ప్రతిష్టత్మకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్-2024 ఫైనల్ ఫలితాలను నేడు లేదా రేపు ఏక్షణంలోనైన విడుదల చేయనున్నారు.
ఈ సారి యూపీఎస్సీ భారీగా 1,056 సివిల్స్ సర్వీసెస్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే. జూన్ 16న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. అలాగే సెప్టెంబర్ 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సివిల్స్ మెయిన్స్ పరీక్షలను నిర్వహించిన విషయం తెల్సిందే. జనవరి 7వ తేదీ నుంచి ఏప్రిల్ 17 వరకు ఇంటర్వ్యూలు జరిగాయి.
ఇంటర్వ్యూ ఆధారంగా...
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్(ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీసెస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్), రైల్వే గ్రూప్ ఏ(ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్), ఇండియన్ పోస్టల్ సర్వీసెస్, ఇండియన్ ట్రేడ్ సర్వీసెస్ తదితర పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ నిర్వహిస్తుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
యూపీఎస్సీ ఫైనల్ రిజల్ట్-1 ఎలా చెక్ చేసుకోవాలి...
1. upsc.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
2. తర్వాత యూపీఎస్సీ సీఎస్ఈ ఫైనల్ రిజల్ట్ 2024 లింక్ మీద క్లిక్ చేయాలి.
3. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫైనల్ రిజల్ట్- 2024 పీడీఎఫ్ ఫైల్ మీ స్క్రీన్ మీద ఓపెన్ అవుతుంది.
4. ఇప్పుడు పీడీఎఫ్ ఫైల్లో మీ పేరు, రోల్ నెంబర్ నొక్కడం ద్వారా రిజల్ట్ తెలుసుకోవచ్చు.
Tags
- upsc civils results 2025 results
- upsc civils 2025
- upsc civils 2024 results released news
- upsc civils 2024 results news telugu
- upsc civils 2024 results live updates
- upsc civil 2024 results live updates
- upsc civil 2024
- upsc civil 2024 link
- upsc civil 2024 result updates
- upsc civil 2024 result news in telugu
- upsc result 2024 final result
- upsc result 2024 final result news
- upsc result 2024 final result news telugu
- upsc result 2025 interview results
- UPSC CSE Result 2024
- UPSC Civil Services 2024 Final Result Expected
- UPSC Civil Services 2024 Final Result Expected Date
- UPSC CSE Final Result 2024