Skip to main content

Students: ఢిల్లీ To హైద‌రాబాద్ రావ‌డానికి కార‌ణం ఇదే.. ! || Civils Top Coaching Centre || Vishnu Sir

✅ 🔔 Don’t forget to hit the bell icon for notifications! 🚀
 

#

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే... సివిల్‌ సర్వీసెస్ దేశంలోకెల్లా అత్యంత కఠినమైన పరీక్ష అంటారు. నిజమే మూడంచెలుగా ఉండే ఈ ప్రక్రియ కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. ఒక్కో దశ దాటాలంటే తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ప్రిపరేషన్‌ కూడా అంత సులువైన విషయం కాదు. అందుకే చాలా మంది ఇన్‌స్టిట్యూట్స్‌లో చేరి కోచింగ్‌ తీసుకుంటుంటారు. ఒకప్పుడు సివిల్స్‌ కోచింగ్‌ అంటే ఢిల్లీ వెళ్లాల్సిందే. అక్కడే నెలలు, సంవత్సరాల తరబడి కోచింగ్‌ తీసుకుని, ప్రిపరేషన్‌ అయితే కానీ అత్యున్నత ఉద్యోగాన్ని సాధించడం సులువు కాకపోయేది.

Published date : 28 Apr 2025 03:50PM

Photo Stories