స్కిల్స్ ఫర్ సక్సెస్...
Sakshi Education
శాస్త్ర సాంకేతికరంగాల్లో సరికొత్త ఆవిష్కరణల ఫలితంగా పరిశ్రమల ముఖచిత్రం శరవేగంగా మారిపోతోంది. ఇదే క్రమంలో జాబ్ మార్కెట్ కూడా కొత్తధోరణులకు వేదికవుతోంది.
‘డిజిటల్ విప్లవ’ దశ తీసుకొస్తున్న పెనుమార్పులకు తగ్గట్టు అత్యాధునిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడమే ఉద్యోగార్థుల కర్తవ్యం! ప్రధాన రంగాలైన మ్యానుఫ్యాక్చరింగ్, టెలికాం, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, బీఎఫ్‌ఎస్‌ఐ విభాగాల్లో కెరీర్‌ను సుస్థిరం చేసుకునేందుకుపెంపొందించుకోవాల్సిన
నైపుణ్యాలపై ఫోకస్..
మ్యానుఫ్యాక్చరింగ్ :
నైపుణ్యాలపై ఫోకస్..
మ్యానుఫ్యాక్చరింగ్ :
- మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్‌పై పరిజ్ఞానం.
- పూర్తిస్థాయి కంప్యూటరైజ్డ్ వాతావరణంలో పనిచేయడం.
- మెషీన్ ప్రోగ్రామింగ్ కోడ్‌ను చదివి అర్థం చేసుకోవడం.
- మ్యానుఫ్యాక్చరింగ్ బ్లూప్రింట్‌లను అర్థం చేసుకోవడం.
- ఆటోమేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్‌ని ఆపరేట్ చేయడం.
- హైడ్రాలిక్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్‌పై అవగాహన.
- కొద్దిపాటి డిజిటల్ నైపుణ్యం అవసరం.
- తాజా మార్కెట్ పరిస్థితులపై అవగాహన.
- రీసెర్చ్, ఇన్నోవేషన్, డెవలప్‌మెంట్ అంశాలపై దృష్టిసారించాలి.
- మ్యానుఫ్యాక్చరింగ్ లోపాలను పసిగట్టగలగాలి.
- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్‌పై అవగాహన.
- టెక్నలాజికల్ (ఐఓటీ, బిగ్‌డేటా, అనలిటిక్స్, క్లౌడ్, ఏఐ) స్కిల్స్.
- రూటర్స్, గేట్ వేస్, వాన్, లాన్ తదితరాలపై అవగాహన.
- కేబ్లింగ్; నెట్‌వర్క్స్ డిజైన్ అండ్ డిప్లాయిడ్ స్కిల్స్.
- ట్రబుల్ షూటింగ్ స్కిల్స్.
- డాక్యుమెంటేషన్ స్కిల్స్.
- కమ్యూనికేషన్ స్కిల్స్.
- క్రాస్-ప్లాట్‌ఫామ్ టెలికాం సిస్టమ్స్ (VOIP, Telephony Networks, Cellular Services) స్కిల్స్.
- మల్టిపుల్ ప్రోగ్రామింగ్ స్కిల్స్.
- లాజికల్ అండ్ స్ట్రక్చరల్ స్కిల్స్.
- మల్టిపుల్ కోడింగ్ లాంగ్వేజెస్.
- లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్.
- అనలైజ్ కాంప్లెక్స్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్.
- కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటా స్ట్రక్చర్స్‌పై అవగాహన.
- టీం వర్క్ స్కిల్స్.
- ఇన్నోవేటివ్ మైండ్‌సెట్.
- కమ్యూనికేషన్ స్కిల్స్.
- అప్‌కమింగ్ టెక్నాలజీస్ (ఫిన్‌టెక్, సోషల్ అండ్ డిజిటల్ మీడియా)పై అవగాహన.
- పీఆర్ (పర్సనల్ రిలేషన్స్) స్కిల్స్.
- క్రాస్ ఫంక్షనల్ స్కిల్స్.
- రియల్ కమర్షియల్ ఎక్స్‌పోజర్.
- వెర్బల్ కమ్యూనికేషన్.
- ప్రొడక్ట్ నాలెడ్జ్.
- ఆర్గనైజింగ్ స్కిల్స్.
- టైం మేనేజ్‌మెంట్ స్కిల్స్.
- స్ట్రాంగ్ కస్టమర్ ఫోకస్.
- ఎఫెక్టివ్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ అండ్ నెగోసియేషన్ స్కిల్స్.
- కంప్యూటర్, న్యూమరికల్ స్కిల్స్.
- క్రియేటివిటీ.
- లోగోస్ క్రియేషన్ అండ్ డిజైనింగ్.
- సోషల్ మీడియా స్ట్రాటజీ.
- ఫైనాన్షియల్ అనాలసిస్.
- ప్రొడక్ట్ ప్రమోషనల్ స్కిల్స్.
- బల్క్ డ్రగ్ ఫార్ములేషన్.
- క్లినికల్ ట్రయల్స్.
- డ్రగ్ ప్రొడక్షన్ ప్రాసెస్.
- కెమికల్ ఫార్ములేషన్.
- స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్.
- మల్టీటాస్కింగ్.
- కమ్యూనికేషన్ స్కిల్స్
- ప్రొడక్ట్ నాలెడ్జ్
- డేటా అనలిటికల్ స్కిల్స్.
- ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ స్కిల్స్.
- అడాప్ట్ టెక్నాలజీ.
- క్వాలిటీ మైండ్‌సెట్.
- ప్రాబ్లమ్ రికగ్నేషన్.
- ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్.
- ఫైనాన్స్ అండ్ ఇండస్ట్రీ నాలెడ్జ్.
- ఎంట్రప్రెన్యూవల్ స్పిరిట్.
- అనలిటికల్ థింకింగ్.
- పీపుల్ మేనేజ్‌మెంట్.
- సాఫ్ట్‌వేర్ (వీఆర్, ఏఆర్, మెషీన్ లెర్నింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా, అడ్వాన్డ్స్ అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, ఐఓటీ, ప్రాసెస్ ఆటోమేషన్) నాలెడ్జ్.
- గ్లోబల్ అవుట్‌లుక్.
- కస్టమర్ సర్వీస్.
- న్యూమరికల్ స్కిల్స్.
- టీం వర్క్.
- క్విక్ లెర్నింగ్- న్యూస్కిల్స్.
- స్మార్ట్‌నెస్.
- ఎఫెక్టివ్ కమ్యూనికేషన్.
- అలర్ట్ అండ్ అవేర్‌నెస్.
- రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్.
- రిస్క్ మేనేజ్‌మెంట్.
- డిజిటల్ టెక్నాలజీ అవేర్‌నెస్.
Published date : 01 Mar 2018 05:51PM