సీఐఎస్‌ఎఫ్ (ఏసీ)-2020 సిలబస్,ఎంపిక ప్రక్రియ ఇలా..
Sakshi Education
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్)లో అసిస్టెంట్ కమాండెంట్(ఎగ్జిక్యూటివ్) కొలువుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందుకోసం మార్చి 1, 2020న లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది.
ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా దేశ భద్రతలో కీలక బాధ్యతలు నిర్వహించే ఉన్నత కొలువు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. సీఐఎస్‌ఎప్(ఏసీ)-2020 నోటిఫికేషన్ సమాచారం, ఎంపిక ప్రక్రియ, పరీక్ష తీరుతెన్నులు, సిలబస్ విశ్లేషణ...
సీఐఎస్‌ఎఫ్ :
సీఐఎస్‌ఎఫ్ ప్రస్థానం 1969లో ప్రారంభమైంది. ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది. దేశంలోని ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థలు, ఎయిర్‌పోర్టులు, అణువిద్యుత్ కేంద్రాలు, అంతరిక్ష కేంద్రాలు, మేజర్ పోర్టులు-బ్యారేజ్‌లు, రిఫైనరీలు, కరెన్సీ ముద్రణాలయాలు, స్టీల్ ప్లాంట్లు, వారసత్వ కట్టడాలకు సీఐఎస్‌ఎఫ్ భద్రత కల్పిస్తుంది.
అసిస్టెంట్ కమాండెంట్ :
అర్హత :
జనవరి 1, 2020 నాటికి ప్రాథమిక శిక్షణా కాలంతో కలుపుకొని జనరల్ డిపార్ట్‌మెంట్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్/ఇన్‌స్పెక్టర్‌గా నాలుగేళ్ల రెగ్యులర్ సర్వీస్ ఉండాలి. నియామక సమయానికి సర్వీస్‌లో ఎలాంటి వివాదాలు ఉండరాదు.
వయసు :
ఆగస్టు 1, 2020 నాటికి 35ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు గరిష్టంగా ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
విద్యార్హత :
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎన్‌సీసీ ‘బి, సి’ సర్టిఫికెట్లు ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ సమయంలో ప్రాధాన్యం ఉంటుంది.
ఎంపిక విధానం :
రాత పరీక్ష, ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్ టెస్టు, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్టు నిర్వహించి అసిస్టెంట్ కమాండెంట్‌గా నియామకం ఖరారు చేస్తారు.
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ):
ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. అయితే కింది ఈవెంట్‌లలో దేనిలో అర్హత సాధించకపోయినా.. సదరు అభ్యర్థి పీఈటీలో అర్హత సాధించనట్లే పరిగణిస్తారు.
రాత పరీక్ష :
రాత పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. పేపర్ 1 మల్టిపుల్ ఛాయిస్, పేపర్ 2 డిస్క్రిప్టివ్ విధానంలో జరుగుతుంది. పరీక్ష సమయం 2:30 గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
పేపర్ 1 :
ఈ పేపర్ లో పేర్కొన్న అంశంపై అభ్యర్థి అభిప్రాయాలను పరీక్షిస్తారు. అభ్యర్థులు వ్యాసాన్ని సమగ్రంగా, అర్థమయ్యేలా రాయాలి. సమాధానాలు రాసేటప్పుడు వ్యాకరణ, పద దోషాలు లేకుండా జాగ్రత్త పడాలి. ప్రిసైస్ రైటింగ్ అండ్ కాంప్రహెన్షన్‌కు సంబంధించి ఇచ్చిన ప్యాసేజ్ సారాంశాన్ని ఏవిధంగా అర్థంచేసుకున్నారు? కాంప్రహెన్షన్‌కు సంబంధించి షార్ట్ ప్రశ్నలకు ఏవిధంగా సమాధానాలు ఇచ్చారు? తదితరాలను పరీక్షిస్తారు.
వెబ్‌సైట్: https://www.upsc.gov.in/

పురుషులు | మహిళలు | |
100 మీటర్లు | 16 సెకన్లు | 18 సెకన్లు |
800 మీటర్లు | 3 ని.45 సెకన్లు | 4 ని.45 సెకన్లు |
లాంగ్ జంప్ | 3.5 మీటర్లు(3 అవకాశాలు) | 3 మీటర్లు (3 అవకాశాలు) |
షాట్‌పుట్ | 4.5 మీటర్లు (7.26 కిలోగ్రామ్స్) |
రాత పరీక్ష :
రాత పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. పేపర్ 1 మల్టిపుల్ ఛాయిస్, పేపర్ 2 డిస్క్రిప్టివ్ విధానంలో జరుగుతుంది. పరీక్ష సమయం 2:30 గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
పేపర్ 1 :
విభాగం | ప్రశ్నలు | మార్కులు |
జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్(పార్ట్ ఎ) | 75 | 150 |
ప్రొఫెషనల్ స్కిల్స్ | 75 | 150 |
(పార్ట్ బి) :
పేపర్ 2: ఎస్సే, ప్రిసైస్ రైటింగ్ అండ్ కాంప్రహెన్షన్- 100 మార్కులు. పరీక్ష సమయం రెండు గంటలు. సమాధానాలను ఇంగ్లిష్ లేదా హిందీ మాధ్యమాల్లోనే రాయాల్సి ఉంటుంది. ఊ రాత పరీక్షలో అర్హత సాధించినవారికి ఫిజికల్, మెడికల్ టెస్టులు నిర్వహించి ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.
సిలబస్ :
పేపర్ 1 (జనరల్ ఎబిలిటీ, ఇంటెలిజెన్స్, ప్రొఫెషనల్ స్కిల్) :
పార్ట్ ఎ (జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్):

- జనరల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
- న్యూమరికల్ ఎబిలిటీ
- డేటా ఇంటర్‌ప్రిటేషన్, జనరల్ సైన్స్
- జనరల్ అవేర్‌నెస్
- శాస్త్రీయ కోణం
- దైనందిక అంశాలపై అవగాహన బ
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- బయోటెక్నాలజీ
- ఎన్విరామ్‌మెంటల్ సైన్స్‌తోపాటు సమకాలీన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సంస్కృతి, సంగీతం
- కళలు, సాహిత్యం
- క్రీడలు, పరిపాలన
- సామాజిక, అభివృద్ధి అంశాలు
- పరిశ్రమలు, వ్యాపారం
- ప్రపంచీకరణ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించి భారతదేశ చరిత్ర
- ఇండియా, వరల్డ్ జాగ్రఫీ
- ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీలపై అవగాహన పెంచుకోవాలి.
- సీఐఎస్‌ఎఫ్-ప్రొఫెషనల్ స్కిల్స్‌లో భాగంగా
- ఇండస్ట్రియల్ సెక్యూరిటీ
- ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ ఫైర్ ఫైటింగ్
- విపత్తు నిర్వహణ
- ఏవియేషన్ సెక్యూరిటీ
- కైమ్ అండ్ ఇంటెలిజెన్స్-గూఢచర్యం, విద్రోహం
- చుట్టూ భద్రత కల్పించడం (పెరీ మీటర్ సెక్యూరిటీ)
- సెక్యూరిటీ ఆఫ్ డీఏఈ, మెట్రోరైలు(ఢిల్లీ), స్పేస్ తదితరాల గురించి తెలుసుండాలి.
- ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల ఉపయోగాలు
- అలారమ్, డిటెక్షన్, ఇన్‌స్ట్రుషన్, యాక్సెస్ కంట్రోల్, ఫైర్ సేఫ్టీ
- బాంబ్ డిస్పోజల్
- వీఐపీ సెక్యూరిటీ
- ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎలక్షన్ డ్యూటీస్‌కు సంబంధించిన నాలెడ్జ్ తప్పనిసరి.
- ఐపీసీ (అపహరణ, తప్పుదోవ పట్టించడం, మోసం, అవినీతి తదితరం)
- ఎవిడెన్స్ యాక్ట్(తనిఖీ, స్వాధీనం, ఆధారాల సేకరణ)
- లేబర్ లాస్ (ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, వర్క్‌మెన్ కాంపన్షేన్ యాక్ట్, ఈపీఎఫ్ యాక్ట్)
- క్రిమినల్ నేరాలు బ మానవ హక్కులపై అవగాహన అవసరం.
- కంప్యూటర్ సెక్యూరిటీ
- బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్
- బేసిక్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్‌పై ప్రశ్నలు అడిగే అవకాశముంది. అలాగే సర్వీస్ రూల్స్, హెచ్‌ఆర్ అంశాలైన - సీసీఏ రూల్స్ బ సీఐఎస్‌ఎఫ్ యాక్ట్ అండ్ రూల్స్ బ సీఐఎస్‌ఎఫ్ సంబంధిత హెచ్‌ఆర్ విధులు గురించి కూడా తెలుసుండాలి.
ఈ పేపర్ లో పేర్కొన్న అంశంపై అభ్యర్థి అభిప్రాయాలను పరీక్షిస్తారు. అభ్యర్థులు వ్యాసాన్ని సమగ్రంగా, అర్థమయ్యేలా రాయాలి. సమాధానాలు రాసేటప్పుడు వ్యాకరణ, పద దోషాలు లేకుండా జాగ్రత్త పడాలి. ప్రిసైస్ రైటింగ్ అండ్ కాంప్రహెన్షన్‌కు సంబంధించి ఇచ్చిన ప్యాసేజ్ సారాంశాన్ని ఏవిధంగా అర్థంచేసుకున్నారు? కాంప్రహెన్షన్‌కు సంబంధించి షార్ట్ ప్రశ్నలకు ఏవిధంగా సమాధానాలు ఇచ్చారు? తదితరాలను పరీక్షిస్తారు.
వెబ్‌సైట్: https://www.upsc.gov.in/
Published date : 13 Dec 2019 04:15PM