ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్ విషయంలో కంపెనీలు దృష్టి వీటిపైనే..
Sakshi Education
ప్రస్తుతం సంస్థలు నియామకాల సందర్భంగా అభ్య ర్థుల్లోని స్పెషలైజ్డ్ స్కిల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి.
ముఖ్యంగా డేటా అనలిటిక్స్, బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యూక్స్ డిజైన్ వంటి స్కిల్స్ ఉన్న వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు, ఉద్యోగార్థులు ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ నైపుణ్యాలు సొంతం చేసుకోవడానికి సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.
సాఫ్ట్ స్కిల్స్ యథాతథం..
సంస్థలు ఒకవైపు స్పెషలైజ్డ్ నైపుణ్యాలు తప్పనిస రని చెబుతూనే.. మరోవైపు విద్యార్థుల్లోని సాఫ్ట్ స్కిల్స్‌కు కూడా ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయి. అనలిటికల్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్, రీజనింగ్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్, లీడర్‌షిప్, టెక్నాలజీ డిజైన్, యాక్టివ్ లెర్నింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఆఫర్లు ఇస్తున్నాయి.
డిజిటల్ నైపుణ్యాలు..
తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. రాను న్న రోజుల్లో ఉద్యోగాలు దక్కించుకోవాలంటే.. డిజి టల్ స్కిల్స్ సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎక్కు వగా కనిపిస్తోంది. అంతేకాకుండా కోర్ ప్రొఫైల్ జాబ్స్æ కోరుకునే వారు డేటా అనలిటిక్స్, బిగ్‌డేటా నైపుణ్యాలు నేర్చుకునేలా కృషి చేయాలి. మూక్స్, ఎన్‌పీటీఈఎల్ వంటి ఆన్‌లైన్ సాధనాల ద్వారా ఇలాంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చని నిపుణు లు సూచిస్తున్నారు.
క్యాంపస్ డ్రైవ్స్‌కు ప్రాధాన్యం..
ఈ ఏడాది అధిక శాతం ఫ్రెషర్స్ నియామకాలు క్యాం పస్ డ్రైవ్స్ ద్వారానే చేపట్టనున్నట్లు సంస్థలు పేర్కొ న్నాయి. కాబట్టి విద్యార్థులు గతంలో సదరు సంస్థలు క్యాంపస్ డ్రైవ్స్ సమయంలో అనుసరించిన విధానా లు; రిటెన్ టెస్ట్‌ల తీరుతెన్నులు, ఇంటర్వూ విధానాలు తెలుసుకొని.. అందుకు అనుగు ణంగా ఇప్పటి నుంచే సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంకా చదవండి: part 5: గడ్డు పరిస్థితుల నుంచి బయటపడుతున్న ఈ తరుణంలో వేతనాల్లో తగ్గుదల?

Published date : 15 Mar 2021 03:35PM