ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల్లో డిమాండింగ్ జాబ్ రోల్స్ ఇవే..
Sakshi Education
ప్రస్తుతం పరిస్థితుల్లో ఆయా రంగాల్లో బిజినెస్ డెవలప్‌మెంట్, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్, కంటెంట్ రైటర్, వెబ్ డెవలపర్, సోషల్ మీడియా మార్కెటింగ్ స్పెషలిస్ట్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్స్, హ్యూమన్ రిసోర్సెస్ ఎగ్జిక్యూ టివ్, మొబైల్ యాప్ డెవలపర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెలీ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి జాబ్స్ రోల్స్‌లో నియామకాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.
Published date : 15 Mar 2021 03:34PM