హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేది ఇదే..
Sakshi Education
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డులో 93 మేనేజర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ (టీఎస్పీఎస్సీ) విడుదల చేసింది.
వాటర్ బోర్డులోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో... టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు.. అర్హతలు.. ఎంపిక ప్రక్రియ వివరాలు ఇవి..
మొత్తం పోస్టులు :
హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డులోని వివిధ విభాగాలలో మొత్తం 93 పోస్టులు ఖాళీ ఉన్నారుు. ఇందులో సివిల్ విభాగం-79, మెకానికల్- 06, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 04, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్- 03, కంప్యూటర్ సైన్స అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-01.
వేతనాలు ఇలా..
పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 మార్కులు, సంబంధిత సబ్జెక్ 300 మార్కులు, ఇంటర్వ్యూ 50 మార్కులు.. మొత్తం 500 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబీలిటీస్ పేపర్ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉండగా, సబ్జెక్ ప్రశ్నపత్రం మాత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది. సిలబస్, పరీక్ష విధానం కోసం సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో చూడవచ్చు.
ఇలా దరఖాస్తు చేసుకోవాలి..
దరఖాస్తు చేయడానికి ముందు, అధికారిక వెబ్సైట్లో ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్’(ఓటీఆర్) కోసం వివరాలు నమోదు చేసుకోవాలి. ఇప్పటికే నమోదు చేసుకున్నవారు టీఎస్పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీతో లాగిన్ అరుు్య దరఖాస్తు పూర్తి చేయాలి.
ఫీజు వివరాలు :
ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200 చెల్లించాలి. అలాగే పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రానికి చెందిన బీసీ/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్ సర్వీస్ అభ్యర్థులు/34 ఏళ్లలోపు వయసున్న నిరుద్యోగులు పరీక్ష ఫీజు (రూ.120) చెల్లించనవసరం లేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన (నాన్‌లోకల్) అభ్యర్థులు మాత్రం ఫీజు చెల్లించడం తప్పనిసరి.

- ఎంపికైన వారికి జీతం స్కేల్: రూ.37,100-91,450 లభిస్తుంది.
- అర్హతలు: ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఆయా విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు.
- వయసు: అభ్యర్థుల వయసు 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే జూలై 1, 2002 నుంచి జూలై 2, 1986 మధ్య పుట్టినవారు అర్హులు. అరుుతే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా వర్గాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు (టీఎస్ఆర్టీసీ/కార్పొరేషన్/మున్సిపాలిటీ తదితర విభాగాల ఉద్యోగులకు వర్తించదు), ఎక్స్ సర్వీస్ మెన్/ఎన్సీసీ ఇన్స్టక్ట్రర్స్కు 3 ఏళ్లు -ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 మార్కులు, సంబంధిత సబ్జెక్ 300 మార్కులు, ఇంటర్వ్యూ 50 మార్కులు.. మొత్తం 500 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబీలిటీస్ పేపర్ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉండగా, సబ్జెక్ ప్రశ్నపత్రం మాత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది. సిలబస్, పరీక్ష విధానం కోసం సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో చూడవచ్చు.
ఇలా దరఖాస్తు చేసుకోవాలి..
దరఖాస్తు చేయడానికి ముందు, అధికారిక వెబ్సైట్లో ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్’(ఓటీఆర్) కోసం వివరాలు నమోదు చేసుకోవాలి. ఇప్పటికే నమోదు చేసుకున్నవారు టీఎస్పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీతో లాగిన్ అరుు్య దరఖాస్తు పూర్తి చేయాలి.
ఫీజు వివరాలు :
ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200 చెల్లించాలి. అలాగే పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రానికి చెందిన బీసీ/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్ సర్వీస్ అభ్యర్థులు/34 ఏళ్లలోపు వయసున్న నిరుద్యోగులు పరీక్ష ఫీజు (రూ.120) చెల్లించనవసరం లేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన (నాన్‌లోకల్) అభ్యర్థులు మాత్రం ఫీజు చెల్లించడం తప్పనిసరి.
- దరఖాస్తు గడువు: మార్చి 16 నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- పూర్తి వివరాలు www. tspsc.gov.in వెబ్‌సైట్‌కి లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు.
- కరెంట్ అఫైర్స్- స్థానిక, జాతీయ అంతర్జాతీయ అంశాలు
- అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
- జనరల్ సైన్స, సైన్స అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలు
- పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ- నివారణ విధానాలు
- భారతదేశం- తెలంగాణ ఆర్థిక, సామాజిక అభివృద్ధి
- భారతదేశం-భౌతిక, సామాజిక, ఆర్థిక విధానం
- తెలంగాణ- భౌతిక, సామాజిక, ఆర్థిక భౌగోళిక పరిస్థితి - జనాభా
- ఆధునిక భారతదేశ సామాజిక-ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర.. భారత జాతీయ ఉద్యమం
- తెలంగాణ సామాజిక-ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం- ప్రాధాన్యం
- భారత రాజ్యాంగం- రాజకీయ వ్యవస్థ, పరిపాలన, ప్రజా విధానం
- లింగ, కులం, తెగ, దివ్యాంగులు తదితరుల హక్కులు, ఎదుర్కొంటున్న సమస్యలు- సామాజిక మినహారుుంపు
- తెలంగాణ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు
- లాజికల్ రీజనింగ్, అనలిటిక్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్
- 10వ తరగతి స్థారుులో బేసిక్ ఇంగ్లిష్
- ఆయా ఇంజినీరింగ్ సబ్జెక్టుల సిలబస్ కోసం వెబ్సైట్లో చూడవచ్చు.
Published date : 16 Mar 2020 05:37PM