క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఈ జాబ్ ప్రొఫైల్స్ లో ఎక్కువ నియమకాలు.. రూ. లక్ష వరకు వేతనం..
Sakshi Education
టెక్, ఐటీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఐఏ ఎగ్జిక్యూటివ్, ఏఐ-ఇంజనీర్, ఎంఎల్ ఎగ్జిక్యూటివ్, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్, ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూటివ్/అసోసి యేట్ వంటి హోదాల్లో ఉద్యోగాలు లభించనున్నాయి.
కోర్ విభాగాల్లో ప్రొడక్షన్ మేనేజర్, ఆపరేషన్స్ మేనేజర్, లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్, ఆర్‌పీఏ ఇంజనీర్ వంటి జాబ్ ప్రొఫైల్స్ దక్కించుకునే అవకాశం ఉంది. ఈ కొలువులు సొంతం చేసుకున్న అభ్యర్థులకు సంస్థ స్థాయికి అనుగుణంగా నెలకు రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు వేతనం లభించే వీలుంది.
ఇంకా చదవండి: part 5: కోవిడ్ కారణంగా ఎంపిక ప్రక్రియలో మార్పులు.. ఆఫ్ క్యాంపస్ నియమకాల్లోనూ ఆశాజనకమే..
ఇంకా చదవండి: part 5: కోవిడ్ కారణంగా ఎంపిక ప్రక్రియలో మార్పులు.. ఆఫ్ క్యాంపస్ నియమకాల్లోనూ ఆశాజనకమే..
Published date : 25 Dec 2020 01:36PM