విదేశీ విద్య వర్చువల్ ప్రవేశాలపై అప్రమత్తంగా వ్యవహరించాలి..!!
Sakshi Education
వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్స్‌కు హాజరయ్యే విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. ముందుగానే చెక్‌లిస్ట్ రూపొందించుకొని.. సదరు ఫెయిర్ సమయంలో తమ సందేహాలు నివృత్తి చేసుకోవాలి.
ఒకటికి మించి ఎక్కువ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి ఆఫర్ లభిస్తే.. ఆయా ఇన్‌స్టిట్యూట్‌కు ఉన్న ప్రామాణికత ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. ఈ విద్యా సంవత్సరం అంతా ఇదే విధంగా ఉంటుంది. యూనివర్సిటీల్లోనే ప్రత్యక్షంగా చదువుకోవాలనుకునే విద్యార్థులు.. మరో ఆరేడు నెలలు వేచి చూసి తదుపరి సెషన్‌లో అడ్మిషన్ కోసం ప్రయత్నించాలి.
- ఇంతియాజ్ బన్నూరు, ఆపరేషన్స్ హెడ్, ఏఈసీసీ గ్లోబల్ ఇండియా
- ఇంతియాజ్ బన్నూరు, ఆపరేషన్స్ హెడ్, ఏఈసీసీ గ్లోబల్ ఇండియా
Published date : 03 Oct 2020 04:54PM