ఫోరెన్సిక్ సైన్స్‌తో ప్రభుత్వ ఉద్యోగాలు అందిచ్చే సంస్థల గురించి తెలుసుకోండిలా..
Sakshi Education
నేర సంబంధ వార్తలు చదివినప్పుడు, టీవీల్లో చూసినప్పుడు కూడా ‘ఫోరెన్సిక్ సైన్స్’ పేరు వినే ఉంటాం.
నేరాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఫోరెన్సిక్ నిపుణులకు డిమాండ్ ఏర్పడుతోంది. ఈ నెపథ్యంలో ఈ కోర్సు చదివితే ఎక్కడ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి తెలుసుకోండిలా..
అవకాశాలెక్కడ..
అవకాశాలెక్కడ..
- ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వీరి అవసరం చాలా ఎక్కువగా ఉంది.
- సెంట్రల్‌బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)
- ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)
- కేంద్ర ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబ్స్
- డిటెక్టివ్ కార్యాలయాలు
- పోలీస్ విభాగం
- బ్యాంకులు
- సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు
- ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో అవకాశాలు పొందవచ్చు.
- ఇన్‌కం ట్యాక్స్
- కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్స్
- హాస్పిటల్స్
- క్వాలిటీ కంట్రోల్ బ్యూరో
- లా ఫర్మ్స్
- ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీస్‌లో ఉద్యోగం సంపాదించవచ్చు.
- ఫ్రీలాన్సర్‌గానూ సేవలు అందించవచ్చు.
- ఫోరెన్సిక్ సైన్స్‌లో కోర్సులు పూర్తి చేసిన అనంతరం సొంతంగా ఫోరెన్సిక్ ప్రాక్టీస్ అండ్ ఫోరెన్సిక్ సర్వీస్ ప్రారంభించవచ్చు.
- విదేశాల్లో చాలా ప్రైవేట్ ఏజెన్సీలు మంచి వేతనాలు చెల్లించి ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులను నియమించుకుంటున్నాయి.
- ఫోరెన్సిక్ సైంటిస్ట్
- ఫోరెన్సిక్ ఇంజనీర్
- క్రైమ్ సీన్ రిపోర్టర్
- హ్యాండ్ రైటింగ్ ఎక్స్‌పర్ట్
- ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్
- ఫోరెన్సిక్ లీగల్ కౌన్సిలర్
- ఫోరెన్సిక్ డీఎన్‌ఏ ఎక్స్‌పర్ట్
- ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్
- రీసెర్చర్
- డ్రగ్ అనలిస్ట్
- క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్
- ఫోరెన్సిక్ పాథాలజిస్ట్
- ఫోరెన్సిక్ లింగ్విస్ట్ తదితర జాబ్ ప్రొఫైల్స్ అందుబాటులో ఉన్నాయి.
Published date : 24 Nov 2020 01:54PM