Skip to main content

నర్సింగ్ కోర్సులతో మంచి ఉద్యోగ అవకాశాలు.. సమాచారం తెలుసుకోండిలా..

కరోనా కాలమైనా.. మరే ఇతర పరిస్థితి అయినా.. ఎప్పటికి వన్నే తగ్గని కెరీర్ నర్సింగ్ కోర్సులు.. అందుకే ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉద్యోగ అవకాశాలు పెరుగుతూనే ఉన్నాయి..
ఇలాంటి తరణంలో జీఎన్‌ఎం అభత్యర్థుల ఉద్యోగాలు తెలుసుకోండిలా..

కెరీర్..
జీఎన్‌ఎం కోర్సును పూర్తిచేసిన అభ్యర్థులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఆసుపత్రుల్లో విస్తృత అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. సైన్యంలోనూ వీరికి ఉద్యోగాలు లభిస్తాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ప్రభుత్వ ఆసుపత్రులు, హెల్త్ సెంటర్లు, సంక్షేమ వసతి గృహాలు నర్సింగ్ సేవలను ఉపయోగించుకోవడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నియామక ప్రక్రియలను చేపడుతున్నాయి. నర్సింగ్ కోర్సులు పూర్తిచేసుకొని నైపుణ్యాలు సొంతం చేసుకున్న వారికి విదేశాల్లోనూ అవకాశాలు లభిస్తున్నాయి.

(ఇంకా చదవండి: part 1: నర్సింగ్‌ ఏపీలో నర్సింగ్‌కు కోర్సులకు నోటిఫికేషన్ విడుదల.. దర ఖాస్తు చేసే చివరి తేది..)
Published date : 26 Sep 2020 04:42PM

Photo Stories