Skip to main content

నాన్-ఐటీలో ఉద్యోగాల కల్పనలో కీలక పాత్ర వీటిదే..

ప్ర‌స్తుతం నాన్-ఐటీ సెక్టార్‌లోని సంస్థల్లో కీలకంగా మారుతున్న మరో విభాగం.. సప్లయ్‌ చైన్ మేనేజ్ మెంట్.
ఏ వస్తువైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా వినియోగదారుల వద్దకు చేరడం ఎంతో ముఖ్యం. అప్పుడే సదరు సంస్థల పట్ల కస్టమర్స్‌లో నమ్మకం, ఆదరణ పెరుగుతాయి. దీంతో ఇప్పుడు సంస్థలు సప్లయ్-చైన్ మేనేజ్‌మెంట్‌లోనూ స్పాన్‌డేటా, అల్గారిథమ్స్, వంటి సాంకేతిక నైపుణ్యాలున్న వారి కోసం అన్వేషిస్తున్నాయి.

ఇంకా చదవండి: part 6: నాన్-ఐటీలో రిక్రూట్‌మెంట్, వేతన వివరాలు ఇలా..
Published date : 20 Nov 2020 04:21PM

Photo Stories