నామ మాత్రపు ఫీజులతో నీట్.. ఈ అవకాశం వీరికే..
Sakshi Education
పీపీపీ విధానంలో నీట్ పోర్టల్ ద్వారా ఎడ్‌టెక్ సంస్థలు కోర్సులు అందిస్తున్నాయి. ఆ క్రమంలో విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండేందుకు ఫీజుల విషయంలోనూ సరళీకృతంగా వ్యవహరిస్తున్నారు. నామమాత్రపు ఫీజులతో వీటిని అభ్యసించే అవకాశం కల్పిస్తున్నారు. నీట్ విధి విధానాల ప్రకారం–ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. అర్హులైన వారికి ఉచితంగానూ అభ్యసించే అవకాశం కల్పిస్తున్నారు.
ఇంకా చదవండి: part 8: నాణ్యమైన సంస్థలతోనే ఒప్పందం.. నీట్ పోర్టల్లో లభించే అంశాలివే..
Published date : 02 Mar 2021 03:28PM