జనవరి 31న సీటెట్.. వయసు పరిమితి వివరాలకు ఇలా..
Sakshi Education
సీబీఎస్‌ఈ విడుదల చేసిన సీటెట్-2020 నోటిఫికేషన్‌లో అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి విధించలేదు.
అంటే ఎంట్రన్‌స రాసేందుకు నిబంధనల ప్రకారం విద్యార్హతలు ఉన్నవారు ఎవరైనా అర్హులే. అంతేకాకుండా సిటెట్ ‘ఇన్నిసార్లు’ మాత్రమే రాయాలనే నిబంధన కూడా లేదు. గతంలో ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ స్కోరును పెంచుకునేందుకు మరోసారి ప్రయత్నించవచ్చు. సిటెట్‌లో 60 శాతం మార్కులు స్కోరు చేస్తేనే పాసైనట్టుగా పరిగణిస్తారు.
ఇంకా చదవండి: part 3: జనవరి 31న సీటెట్ పరీక్ష.. పరీక్ష విధానం తెలుసా?
ఇంకా చదవండి: part 3: జనవరి 31న సీటెట్ పరీక్ష.. పరీక్ష విధానం తెలుసా?
Published date : 18 Nov 2020 05:01PM