Skip to main content

జనవరి 31న సీటెట్ ప‌రీక్ష.. పరీక్ష విధానం తెలుసా?

 సీటెట్ రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించారు. పేపర్, పెన్ తరహాలో నిర్వహించే ఈ పరీక్షను 2.30 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్కులు లేవు.
  • 1 నుంచి 5 తరగతుల బోధనకు వీలు కల్పించే పేపర్-1లో..
  • శిశు వికాసం, బోధన: 30 ప్రశ్నలు-30 మార్కులు
  • లాంగ్వేజ్-1: 30 ప్రశ్నలు- 30 మార్కులు
  • లాంగ్వేజ్-2: 30 ప్రశ్నలు- 30 మార్కులు
  • మ్యాథమెటిక్స్: 30 ప్రశ్నలు- 30 మార్కులు
  • ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్: 30 ప్రశ్నలు-30 మార్కులు.. ఇలా మొత్తం 150 ప్రశ్నలు-150 మార్కులకు పేపర్ 1 పరీక్ష జరుగుతుంది.
  • 6 నుంచి 8 తరగతుల బోధనకు వీలు కల్పించే పేపర్-2లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఒక భాగంలోను, సాంఘిక శాస్త్రం మరో భాగంలోను ఉంటాయి. ఇందులో..
  • శిశు వికాసం, బోధనపై 30 ప్రశ్నలు- 30 మార్కులు
  • లాంగ్వేజ్-1లో 30 ప్రశ్నలు - 30 మార్కులు
  • లాంగ్వేజ్-2లో 30 ప్రశ్నలు- 30 మార్కులు
  • మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్‌: 60 ప్రశ్నలు- 60 మార్కులు
  • సోషల్ స్టడీస్: 60 ప్రశ్నలు-60 మార్కులకు ఉంటాయి.
ఇంకా చదవండి: part 4: సీటెట్‌లో విజయం సాధించాలంటే ఇవి ఉండాల్సిందే..!
Published date : 18 Nov 2020 04:57PM

Photo Stories