జేఎన్ఏఎఫ్ఏయూ పరీక్ష విధానం ఇలా..
Sakshi Education
ఇటీవలి కాలంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న ఫైన్ ఆర్ట్స్ కోర్సులతో.. ఎంతో మంది యువత మంచి ఉద్యోగ అవకాశాలే కాకుండా.. సొంతంగా కంపెనీలు సైతం నెలకొల్పుతున్నారు.. అంత మంచి అవకాశాలు ఉన్న ఎఫ్ఏడీఈఈ 2020 పరీక్ష విధానం, ఇతర ముఖ్య వివరాలు ఇలా..
బీఎఫ్‌ఏ (అప్లయిడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్పచర్ అండ్ యానిమేషన్)
బీఎఫ్‌ఏ ఫోటోగ్రఫీ..
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (ఇంటీరియర్ డిజైన్)..
ముఖ్యసమాచారం..
పేపర్ | మార్కులు | వ్యవధి |
పేపర్ ఎ– మెమొరీ డ్రాయింగ్ అండ్ కలరింగ్ | 100 | 90 ని. |
పేపర్ బి–ఆబ్జెక్టివ్ టైప్ | 50 | 50 ని. |
పేపర్ సి– ఆబ్జెక్ట్ డ్రాయింగ్ | 100 | 90 ని. |
బీఎఫ్‌ఏ ఫోటోగ్రఫీ..
పేపర్ | మార్కులు | వ్యవధి |
పేపర్ డి– కంపోజిషన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్ | 100 | 90 ని. |
పేపర్ ఇ– ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ | 50 | 50 ని. |
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (ఇంటీరియర్ డిజైన్)..
పేపర్ | మార్కులు | వ్యవధి |
పేపర్–ఎఫ్ | 200 | 3 గం. |
ముఖ్యసమాచారం..
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరితేదీ: సెప్టెంబరు 30
- దరఖాస్తు ఫీజు: రూ.1200, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు రూ.600.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.jnafauadmissions.com
Published date : 22 Sep 2020 05:58PM