ఈ రంగంలో పెరుగుతున్న జాబ్ సీకర్స్.. వివరాలు తెలుసుకోండిలా..
Sakshi Education
టావెల్ అండ్ టూరిజం రంగంలో ఉద్యోగాలు కోరుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 2020లో ఈ రంగంలో జాబ్ సీకర్స్ సంఖ్య పది శాతం మేర పెరిగింది. కానీ.. పరిస్థితుల్లో ఒడిదు డుకుల కారణంగా ఉద్యోగావకాశాలు అంతగా లభించలేదు. రానున్న రోజుల్లోనే పర్యాటక రంగం పూర్వ వైభవం సంతరించకోనుందని అంచనా. ఫలితంగా నైపుణ్యాలు పొందిన యువతకు ఉపాధి లభించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇంకా చదవండి: part 6: ఈ రంగం అభివృద్ధికి అనుకూలంగా మారుతున్న ప్రభుత్వ విధానాలు.. తెలుసుకోండిలా..
Published date : 24 Feb 2021 02:46PM