ఈ రంగం అభివృద్ధికి అనుకూలంగా మారుతున్న ప్రభుత్వ విధానాలు.. తెలుసుకోండిలా..
Sakshi Education
టావెల్,టూరిజం రంగం అభివృద్ధికి ప్రభుత్వ విధానాలు ఆదరవుగా నిలుస్తున్నాయి.
యునెటైడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ లక్ష్యాల మేరకు.. భారత ప్రభుత్వం టూరిజం, జాబ్స్-బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆల్’ పేరుతో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి ఈ- వీసా, ఇంటర్న్-వీసా, ఫిల్మ్ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసాల మంజూరులో నిబంధనలు సరళీకృ తం చేసింది. ఫలితంగా ఏటా లక్షల మంది పర్యా టకులు భారత్‌కు వస్తున్నారు. ముఖ్యంగా ఈ టూరిస్ట్ వీసా వంటివి ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి. ఉడాన్ వంటి పథకాలు దేశంలో పర్యాటక ప్రదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరగడానికి ఊతమిస్తున్నాయి. ఇవన్నీ దేశ జీడీపీ వృద్ధికి దోహదం చేయడమే కాకుండా.. లక్షల సంఖ్యలో కొలువులకు పర్యాటక రంగం వేదికగా నిలవడానికి దోహదపడుతున్నాయి.
ఇంకా చదవండి: part 7: ఐజీఎన్‌టీయూ, ఐఐటీటీఎంలో టూరిజం కోర్సుల ప్రవేశాలు.. దరఖాస్తుకు చివరి తేది ఇదే..
Published date : 24 Feb 2021 02:48PM