ఈ నైపుణ్యాలు ఉన్నవారికి ఏటేటా పెరుగుతున్న డిమాండ్..
Sakshi Education
కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నిపుణులకు జాబ్ మార్కెట్‌లో ఏటేటా డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి విద్యార్థులు కోడింగ్ నైపుణ్యాలను సొంతం చేసుకోవడం తప్పనిసరని భావించాలి.
కోడింగ్‌కు జాబ్ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఆయా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై శిక్షణ ఇచ్చేలా విద్యాసంస్థలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా సదరు కోర్సుల తృతీయ సంవత్సరం, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు.. తమకు వీలైన రీతిలో (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో) కోడింగ్, ప్రోగ్రామింగ్ స్కిల్స్‌పై పట్టు సాధించే ప్రయత్నం చేయాలి.
-ప్రొఫెసర్ సీహెచ్.కృష్ణ మోహన్, సీఎస్‌ఈ, ఐఐటీ-హైదరాబాద్
ఇంకా చదవండి: part 1: చదువు పూర్తి చేసుకున్న వారిలో 18 శాతం మందికి మాత్రమే ఉన్న కోడింగ్ స్కిల్స్.. నైపుణ్యాలు పెంచుకునే మార్గమిదిగో..
Published date : 06 Feb 2021 02:59PM