ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి విదేశాల్లో మంచి డిమాండ్..
Sakshi Education
డిజైన్ ఇప్పుడు అత్యంత ఆకర్షణీయమైన కెరీర్. ఆలోచనలను విలక్షణంగా చెప్పగలగడం, సాంకేతికతపై పట్టు, పరిశీలనా నైపుణ్యాలు, హార్డ్‌వర్క్ చేయగలిగే అభ్యర్థులు డిజైనింగ్ రంగాన్ని ఎంచుకుంటే..గొప్పగా రాణించగలుగుతారు.
బీడీఈఎస్ కోర్సు ఫ్యాషన్ అండ్ డిజైన్ విభాగంలో చక్కటి కెరీర్‌కు నాంది పలుకుతోంది. ప్రైవేటుతోపాటు ప్రభుత్వరంగంలోనూ అవకాశాలను అందుకోవచ్చు. బీడీఈఎస్ గ్రాడ్యుయేట్లకు కెనడా,ఆస్ట్రేలియా, యూఎస్‌ఏల్లో మంచి డిమాండ్ ఉంది. కోర్సు అనంతరం ప్రారంభంలో రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు.. అనుభవంతో రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వార్షిక వేతనాలు లభిస్తాయి.
(ఇంకా చదవండి: part 5: ఈ కోర్సులు చేసిన వారికి దేశ, విదేశాల్లో ఎన్నో రంగాల్లో ఉద్యోగ అవకాశాలు)
(ఇంకా చదవండి: part 5: ఈ కోర్సులు చేసిన వారికి దేశ, విదేశాల్లో ఎన్నో రంగాల్లో ఉద్యోగ అవకాశాలు)
Published date : 25 Sep 2020 06:05PM