Skip to main content

ఈ కోర్సులు చేసిన వారికి దేశ‌, విదేశాల్లో ఎన్నో రంగాల్లో ఉద్యోగ అవ‌కాశాలు

ఐఐటీల్లో డిజైనింగ్ కోర్సులు చేసిన వారికి స్వదేశంతో పాటు విదేశాల్లో సైతం మంచి అవ‌కాశాలు ఉన్నాయి.. ఉపాధి అందించే రంగాలు, జాబ్ ప్రొఫైల్స్ గురించి స‌మాచారం..

ఉపాధి వేదికలు..

ఫ్యాషన్‌ మార్కెటింగ్, డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్, కార్పొరేట్‌ హౌజ్‌లు, హోమ్స్, ఆఫీస్‌లు, ఫర్నిచర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లు అండ్‌ యాక్ససరీలు, ఫ్యాషన్‌ మీడియా, బొటిక్స్, ఫ్యాషన్‌ యాక్ససరీ డిజైన్, ఫ్యాషన్‌ షో మేనేజ్‌మెంట్, గార్మెంట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్, షాపింగ్‌ మాల్స్‌ వంటి వాటిల్లో ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు.

జాబ్‌ ప్రొఫైల్స్‌..

  • గ్రాఫిక్‌ డిజైనర్, డిజైన్‌ మేనేజర్స్
  • టెక్స్‌టైల్‌ డిజైనర్, టీచర్స్
  • కాస్ట్యూమ్‌ డిజైనర్
  • ఫ్యాషన్‌ స్టైలిస్ట్
  • ఫ్యాషన్‌ ఫోర్‌కాస్టర్
  • ఫ్యాషన్‌ మర్చండైజర్
  • ఇంటీరియర్‌ డిజైనర్‌ ఎంట్రప్రెన్యూర్
  • ఇండస్ట్రియల్‌ డిజైనర్‌ తదితర జాబ్‌ ప్రొఫైల్స్‌ లభిస్తాయి.
Published date : 25 Sep 2020 06:07PM

Photo Stories