Skip to main content

గేట్ 2021 ఫలితాల్లో కటాఫ్ ఎంత ఉండాలో తెలుసా..?

65 ప్రశ్నలు-100 మార్కులకు అభ్యర్థులు సాధించిన మార్కులను 1000 స్కోర్‌కు నార్మలైజ్ చేసి గేట్ ఫలితాలు ప్రకటిస్తారు.

ఐఐటీల్లో ప్రవేశాల పరంగా.. కటాఫ్ స్కోర్ ఈ ఏడాది 750కు పైగానే ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్ని ప్రశ్న పత్రాల క్లిష్టత స్థాయి ఓ మోస్తరుగా ఉంది. దాంతో సబ్జెక్ట్‌లపై పట్టు సాధించిన అభ్యర్థులు.. మంచి మార్కులు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏడాది ఐఐటీల్లో ఫైనల్ కటాఫ్స్‌లో కొంత పెరుగుదల కనిపించనుంది.

ఇంకా చదవండి: part 4: పీఎస్‌యూల నుంచి ఇంటర్వ్యూ కాల్ రావాలంటే ఎంత స్కోరు సాధించాలో తెలుసా?

Published date : 20 Feb 2021 04:44PM

Photo Stories