ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనే విద్యార్థులకు సైతం ప్రయోజనం..
Sakshi Education
యూజీసీ రూపొందించిన అకడమిక్ క్రెడిట్ బ్యాంక్ విధానంలో.. ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌లో అవకాశం లభించిన విద్యార్థులకూ ప్రయోజనం కలగనుంది.
స్వదేశంలో ఒక కోర్సును చదువుతూ.. ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ విధానంలో విదేశీ యూనివర్సిటీలో ప్రవేశం పొందిన విద్యార్థి.. తన ఆసక్తికి అనుగుణంగా మేజర్ సబ్జెక్ట్స్‌తోపాటు అక్కడ అందుబాటులో ఉండే ఇతర సబ్జెక్ట్‌లనూ అభ్యసించొచ్చు. వీటికి సంబంధించిన క్రెడిట్స్ కూడా క్రెడిట్ బ్యాంక్‌లో నిక్షిప్తమై.. భవిష్యత్తు కోర్సుల విషయంలో ఉపయోగపడతాయి.
ఇంకా చదవండి: part 5: ఈ విధానం ద్వారా స్థాయికి అనుగుణంగా సర్టిఫికెట్..
Published date : 17 Feb 2021 02:00PM