ద్వితీయ, తృతీయ శ్రేణి కాలేజ్‌ల విద్యార్థులకు అనుకూలంగా.. వీటినిఆన్‌లైన్‌లోనూ నేర్చుకోవచ్చు..
Sakshi Education
పత్యక్షంగా శిక్షణ తీసుకోలేని అభ్యర్థులు.. ఆన్‌లైన్ విధానంలోనూ కోడింగ్ నైపుణ్యాలు పెంచుకోవచ్చు.
వీటిలో వర్చువల్ క్లాస్ రూమ్స్, లైవ్ లెక్చర్స్, వర్చువల్ లేబొరేటరీస్ అందుబాటులో ఉంటున్నాయి. ఫలితంగా విద్యార్థులకు రియల్‌టైం ఎన్విరాన్‌మెంట్‌లో అభ్యసించిన భావన కలుగుతుంది. ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి కాలేజ్‌లలో చదివే విద్యార్థులకు ఇవి అనుకూలంగా మారుతున్నాయి.
ఇంకా చదవండి: part 4: అకడమిక్ స్థాయిలోనే అడుగులు వేస్తే.. కోడింగ్‌లో కొలువు సులువు..!
Published date : 06 Feb 2021 02:54PM