Skip to main content

అన్ని యూనివ‌ర్సిటీల కోసం ఉమ్మడి కౌన్సెలింగ్‌?

కామన్‌ ఎంట్రెన్స్‌ దిశగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభు త్వం.. ఆ తర్వాత ఆయా యూనివర్సిటీల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ విధానాన్ని కూడా ఉమ్మడిగా నిర్వహిస్తే విద్యార్థులకు మరింత మేలు జరుగుతుందనే వాదన వినిపిస్తోంది.
ప్రస్తుతం సీయూ–సెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. విద్యార్థులు ప్రవేశాల కోసం ఆయా వర్సిటీలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. అలా కాకుండా గేట్‌ కౌన్సెలింగ్, జోసా మాదిరిగానే ఉమ్మడి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే.. విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూరుతుందనేది విద్యావేత్తల అభిప్రాయం.

ఇంకా చ‌ద‌వండి: part 6: సింగిల్‌ ఎంట్రన్స్ టెస్ట్‌పై జనవరిలో స్పష్టత వ‌చ్చే అవ‌కాశం..!
Published date : 01 Jan 2021 03:50PM

Photo Stories