ఐఐపీఎస్ ఎంట్రెన్స్ సిలబస్.. సాధించే విధానం ఇలా..
Sakshi Education
ఐఐపీఎస్ అందించే కోర్సుల్లో ప్రవేశాలకు దేనికదే ప్రత్యేకంగా ఆన్‌లైన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది.
ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. సిలబస్‌ను పరిశీలిస్తే.. బేసిక్ జనరల్ నాలెడ్జ్, లాజి కల్ రీజనింగ్, ఇంగ్లిష్ గ్రామర్, బేసిక్ మ్యాథమె టిక్స్, పాపులేషన్,హెల్త్, సోషల్ సైన్స్ ఇష్యూస్ (జాతీయ,అంతర్జాతీయ)పై ప్రశ్నలు అడుగుతారు.
ఇంకా చదవండి: part 5: ఐఐపీఎస్‌లో చదివిన వారికి అంతర్జాతీయంగా అవకాశాలు.. రిక్రూట్‌మెంట్ చేసుకొనే కంపెనీలు ఇవే..
ఇంకా చదవండి: part 5: ఐఐపీఎస్‌లో చదివిన వారికి అంతర్జాతీయంగా అవకాశాలు.. రిక్రూట్‌మెంట్ చేసుకొనే కంపెనీలు ఇవే..
Published date : 13 Mar 2021 01:36PM