Skip to main content

ఐఐఎంలో సీటు రావాలంటే క్యాట్ స్కోరుతో పాటు ఇవీ ప్రధానమే..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 20 ఐఐఎంల్లో దాదాపు 4500 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అభ్యర్థులు సాధించిన క్యాట్ స్కోరు, తదుపరి దశ ఎంపిక ప్రక్రియలో చూపిన ప్రతిభ ఆధారంగా వీటిల్లో ప్రవేశం లభిస్తుంది. క్యాట్‌లో అభ్యర్థులు సాధించిన స్కోరు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఆయా ఐఐఎంలు తదుపరి దశ ఎంపిక ప్రక్రియకు కాల్ లెటర్స్ పంపిస్తాయి. తుది దశలో అభ్యర్థులకు గ్రూప్ డిస్క షన్, పర్సనల్ ఇంటర్వ్యూ, రిటన్ ఎబిలిటీ టెస్ట్ (ఆర్‌ఏటీ) నిర్వహిస్తారు. ఐఐఎంలు మాత్రమే కాకుండా.. పెరుగుతున్న పోటీ దృష్ట్యా.. లెవెల్-2, 3 బీ-స్కూల్స్ సైతం క్యాట్ స్కోరుతోపాటు జీడీ, ఆర్‌ఏటీ, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

ఇంకా చదవండి: part 3: క్యాట్‌తో ఐఐఎంలో సీటు రావాలంటే.. ఇంటర్వూ ప్రిపరేషన్ ఇలా..
Published date : 17 Dec 2020 02:39PM

Photo Stories